Hero Raviteja brother bharat dead outer ring road @25/6/2017

Hero Raviteja brother bharat dead outer ring road @25/6/2017 : హీరో రవితేజ తమ్ముడు భరత్ మృతి చెందాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీనీ ఢీకొట్టడంతో భరత్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

Hero Raviteja brother bharat dead

Hero Raviteja brother bharat dead : టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్(52) రోడ్డు ప్రమాదంలో మరణించారు. శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ,  ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందారు. వేగంగా ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగిఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన భరత్, తెలుగు సిసీ ప్రేక్షకులకు సుపరిచితుడు.

Ravi Teja Brother Died రవితేజకు భరత్ పెద్ద తమ్ముడు. రెండో తమ్ముడు రఘు. భరత్ కూడా నటుడే. ఇప్పటికే ఆయన చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. ఎక్కువగా విలన్ పాత్రలను భరత్ పోషించారు. రెడీ, ఆ ముగ్గురు, జంప్ జిలానీ, రామ రామ కృష్ణ కృష్ణ వంటి సినిమాల్లో భరత్ నటించార. గతంలో పలు వివాదాల్లోనూ భరత్ పేరు ప్రముఖంగా వినిపించింది. కాగా దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. డనే వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.

Hero Ravi Teja Brother Bharat Died In Car Accident at Hyderabad Outer Ring Road

Actor Ravi Teja’s Brother “Bharat” Dead in Road Accident at ORR | Hyderabad

Source : Internet

Leave A Response